Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో రీఛార్జ్ ధరలు 12% పెంపు?

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 7:04 PM జాతీయంGeneral
జియో రీఛార్జ్ ధరలు 12% పెంపు? - Udayam
రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలు రాబోయే 3–4 నెలల్లో 12% వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక పేర్కొంది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా ఈ పెంపు ఉండొచ్చని తెలిపింది. ఆన్‌లైన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌తో డేటా వినియోగం పెరగడంతో ఇతర టెలికాం సంస్థలు కూడా రాబోయే 5 నెలల్లో 12–15% వరకు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...