వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడు సీఎం విజయ్కు చెందిన టీవీకే పార్టీ తొలిసారి ఇండియా కూటమి నిరసనలో పాల్గొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం చెన్నైలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో టీవీకే నేతలు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలు, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

