Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం: భట్టి విక్రమార్క

Follow Udayam on Google
Harika Oct 15, 2026 6:53 PM హైదరాబాద్General
హైదరాబాద్ హైటెక్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా అనుమతులు అందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక పార్కుల ద్వారా అవసరమైన భూమిని కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్, నీటి వసతులు అందిస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వం సహకరిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.

Comments

G
Loading comments...