Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Harika Oct 15, 2026 6:38 PM హైదరాబాద్General
రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత బాధ్యతల స్వీకరణ - Udayam

Photo Gallery

రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత బాధ్యతల స్వీకరణ - gallery image 1
రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా పారిజాత బాధ్యతల స్వీకరణ - gallery image 2
హైదరాబాద్ గాంధీభవన్‌లోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో నూతన డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...