Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు బీజేపీ సహ ఇంచార్జ్ గా డీకే అరుణ

Follow Udayam on Google
Md. Areef Sep 23, 2026 8:12 PM వనపర్తితెలంగాణ
తమిళనాడు బీజేపీ సహ ఇంచార్జ్ గా డీకే అరుణ - Udayam
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను తమిళనాడు బీజేపీ సహ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు ఇంచార్జ్ గా రామ్ మాధవ్, సహ ఇన్ఛార్జ్లుగా నిర్మల్కుమార్ సురానా, డీకే అరుణ వ్యవహరించనున్నారు. ఈ నియామకంపై అరుణ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...