వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్, మాడిశెట్టి గిరిధర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా యువకులకు క్రికెట్ కిట్లు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

