Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TLSA జిల్లా అధ్యక్షుడిగా జన్ను నవీన్

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 10:20 PM ములుగుGeneral
TLSA జిల్లా అధ్యక్షుడిగా జన్ను నవీన్ - Udayam
వెంకటాపూర్‌ మండలంకు చెందిన జన్ను నవీన్ TLSA జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బాలు నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ సతీశ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక, న్యాయ అంశాలపై అవగాహన కల్పించడం, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని నవీన్ తెలిపారు.

Comments

G
Loading comments...