Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లంపాడు చెరువుకు జలకళ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:17 PM ఖమ్మంGeneral
తల్లంపాడు చెరువుకు జలకళ - Udayam
తల్లంపాడు గ్రామంలోని ఊరచెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలకళ సంతరించుకుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గతంలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. తాజా వర్షాలతో చెరువులోకి పెద్దఎత్తున నీరు చేరి నిండుగా కనిపిస్తోంది. నీరు సమృద్ధిగా చేరడంతో పరిసర ప్రాంతాల రైతులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...