Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాలు చిన్నారులకు వ్యాధుల నుండి రక్షణ

Follow Udayam on Google
p.g.murthy Aug 06, 2026 2:50 PM మంచిర్యాలGeneral
తల్లిపాలు చిన్నారులకు వ్యాధుల నుండి రక్షణ - Udayam
తల్లిపాలు చిన్నారులను అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం-4లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు అందించే తల్లిపాలు 'తొలి టీకా' వంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరం చంద్రమౌళి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...