వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజ్‌పల్లి, దమ్మపేట అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, గర్భిణులు–బాలింతల పోషకాహారం, వర్షాకాల ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొలగాని శ్రీలత, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

