Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:55 PM గుంటూరుGeneral
తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ - Udayam
గుంటూరు రాజీవ్ గాంధీనగర్ 6వ లైన్‌లోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్‌లో గురువారం నిర్వహించిన ‘తల్లికి వందనం’ కృతజ్ఞత సభలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన మమేకమయ్యారు. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...