వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 8 ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ (102) వాహనాలను ప్రారంభించారు.
బాలింతలు,నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం వీటిని ఏర్పాటు చేశారు.మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

