Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐఏఎస్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:32 AM నాగర్ కర్నూల్General
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐఏఎస్‌ - Udayam
రెండుసార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదల వదలక, మూడో ప్రయత్నంలో ఆలిండియా 29వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు సలోని ఛాబ్రా. గురుగ్రామ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం అచ్చంపేట సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, సివిల్స్ సాధనలో కష్టపడే తత్వమే కీలకమని యువతకు స్పష్టం చేస్తున్నారు.

Comments

G
Loading comments...