వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తిని తన పేరిట రాయాలని తల్లిదండ్రులను వేధించిన కుమారుడి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరాలని ఆదేశించింది.
ఇంటిని ఖాళీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, కన్నవారిని వేధించినందుకు క్షమాపణతో పాటు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

