వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భధారణ, ప్రసవ సమయాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అధునాతన 'తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను తెచ్చిందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
గుంటూరు జిజిహెచ్ (GGH) శిశు, స్త్రీ ఆరోగ్య కేంద్రం వద బుధవారం జండా ఊపి వీటిని ప్రారంభించిన ఆయన, నేషనల్ హెల్త్ మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ సర్వీసులను పునరుద్ధరించామని చెప్పారు.
Comments
Loading comments...

