వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ మండల కేంద్రంలో భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకూలాయి. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
అలాగే, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 08963450347ను సంప్రదించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

