వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవారం భారీ నష్టాల తర్వాత దేశీయ సూచీలు పుంజుకున్నాయి. తక్కువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 332.63 పాయింట్లు లాభపడి 74,336.45 వద్ద ముగియగా, నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.58,000 కోట్లు పెరిగి రూ.472.96 లక్షల కోట్లకు చేరింది.
Comments
Loading comments...

