Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 లక్షల్లోపు ఎగుమతులకు ఆర్‌సీఎంసీ మినహాయింపు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:58 AM జాతీయంవాణిజ్యం
రూ.3 లక్షల్లోపు ఎగుమతులకు ఆర్‌సీఎంసీ మినహాయింపు - Udayam
రూ.3 లక్షల వరకు విలువైన షిప్‌మెంట్‌లకు ఎగుమతిదార్లు ఆర్‌సీఎంసీ పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త, చిన్న ఎగుమతిదార్లకు నిబంధనల భారం తగ్గనుంది. పోస్టల్‌, కొరియర్‌ తదితర మార్గాల్లో విదేశాలకు పంపే షిప్‌మెంట్‌లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. రూ.3 లక్షలు దాటిన కన్‌సైన్‌మెంట్‌లకు ఆర్‌సీఎంసీ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...