Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో స్టాక్ మార్కెట్

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 10:37 AM జాతీయంవాణిజ్యం
లాభాల్లో స్టాక్ మార్కెట్ - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:21 గంటలకు నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 23,258 వద్దకు చేరగా, సెన్సెక్స్ 68 పాయింట్లు లాభపడి 74,398 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయి.

Comments

G
Loading comments...