వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును కేంద్రం తగ్గించింది. సెప్టెంబరు 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. డీజిల్‌పై రూ.25 నుంచి రూ.20కి, ఏటీఎఫ్‌పై రూ.19 నుంచి రూ.15కి తగ్గించింది.
పెట్రోల్ ఎగుమతులపై సుంకాన్ని రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గించింది. ఈ మార్పులు దేశీయ ఇంధన ధరలకు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేట్లను ప్రతి రెండు వారాలకు సమీక్షిస్తారు.
Comments
Loading comments...

