Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంటనూనెల దిగుమతి సుంకంపై కేంద్రం పరిశీలన

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:20 AM జాతీయంవాణిజ్యం
వంటనూనెల దిగుమతి సుంకంపై కేంద్రం పరిశీలన - Udayam
వంటనూనెల ధరలను నియంత్రించేందుకు దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. పండగల సీజన్‌లో డిమాండ్‌ పెరగడంతో ధరలు గతేడాదితో పోలిస్తే 20%కిపైగా పెరిగాయి. వినియోగదారులతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుంకాన్ని సుమారు 5% తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...