Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రూ.2.90 లక్షల కోట్లు వెనక్కి

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:58 AM జాతీయంవాణిజ్యం
బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రూ.2.90 లక్షల కోట్లు వెనక్కి - Udayam
బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు లిక్విడిటీ ఉండటంతో ఆర్‌బీఐ బుధవారం రెండు వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలాల ద్వారా రూ.2.90 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంది. మొదటి వేలంలో రూ.2.50 లక్షల కోట్ల బిడ్‌లను స్వీకరించింది. మరో వేలంలో రూ.1 లక్ష కోట్లకు గాను రూ.40,302 కోట్ల విలువైన బిడ్‌లు మాత్రమే వచ్చాయి. మొదటి వేలానికి రూ.3,17,088 కోట్ల బిడ్‌లు రాగా, రూ.2,50,025 కోట్లను ఆర్‌బీఐ స్వీకరించింది.

Comments

G
Loading comments...