Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌పే ఐపీఓకు సన్నాహాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:54 AM జాతీయంవాణిజ్యం
ఫోన్‌పే ఐపీఓకు సన్నాహాలు - Udayam
యూపీఐ చెల్లింపులపై ఎమ్‌డీఆర్‌ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఫోన్‌పే ఐపీఓ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పబ్లిక్‌ ఇష్యూకు రావాలని చూస్తున్నట్లు సంస్థ సీఈఓ సమీర్‌ నిగమ్‌ తెలిపారు. ఫోన్‌పే విలువను 13-15 బిలియన్‌ డాలర్లుగా లెక్కించి, ఐపీఓ ద్వారా 1.3 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎమ్‌డీఆర్‌ ద్వారా యాప్‌లకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...