Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌ నుంచి 642 కార్ల దిగుమతి

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:57 AM జాతీయంవాణిజ్యం
బ్రిటన్‌ నుంచి 642 కార్ల దిగుమతి - Udayam
భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని టారిఫ్‌ రేట్‌ కోటా కింద బ్రిటన్‌ నుంచి 642 కార్ల దిగుమతికి 7 కంపెనీలకు డీజీఎఫ్‌టీ అనుమతి ఇచ్చింది. 2026 దిగుమతి కోటా కోసం జులైలో దరఖాస్తులు ఆహ్వానించగా, సుమారు 5,000 వాహనాల కోసం 8 కంపెనీలు దరఖాస్తు చేశాయి. వాటిలో 7 దరఖాస్తులను ఆమోదించినట్లు డీజీఎఫ్‌టీ అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...