వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ వస్తు ఎగుమతులు ఆగస్టులో 26.12% పెరిగి 43.81 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికాకు ఎగుమతులు 21%కుపైగా పెరిగి 8.3 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు ప్రధాన కారణం. గతేడాది 50%గా ఉన్న అమెరికా సుంకాలు ప్రస్తుతం 10%కు తగ్గాయి.
రూపాయి విలువ 10%కుపైగా పడిపోవడం కూడా ఎగుమతులకు ఊతమిచ్చింది. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి.
Comments
Loading comments...

