వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్ ఫీజును బీఐఎస్ రూ.45 నుంచి రూ.75కు పెంచింది. ఈ మార్పు వెంటనే అమల్లోకి వచ్చినట్లు బీఐఎస్ వెల్లడించింది. వెండి వస్తువుల ఫీజు రూ.35గా యథాతథంగా కొనసాగనుంది.
గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలకు పంపే ప్రతి పసిడి వస్తువుకు వ్యాపారులు రూ.75 చెల్లించాలి. ఒక కన్‌సైన్‌మెంట్‌కు కనీస ఛార్జీ రూ.200గా ఉంటుంది.
Comments
Loading comments...

