Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 29, 2026 4:59 PM చిత్తూరుGeneral
తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం - Udayam
పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా తుమ్మెదపాళ్యం అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు అవగాహన సమావేశం నిర్వహించారు. సూపర్‌వైజర్ బిందు మాలతి మాట్లాడుతూ మునగాకులు, ఆకుకూరలు, చిరుధాన్యాలతో తక్కువ ఖర్చుతో పోషక విలువలు కలిగిన ఆహారం తయారు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి సమతుల్య ఆహారం తీసుకోవాలని, రోజూ గుడ్డు, సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవాలని తెలిపారు

Comments

G
Loading comments...