వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణి మండల రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జోరుగా సాగుతోంది. త్వరలో పోస్టులు భర్తీ చేస్తామని అధిష్ఠానం ప్రకటించడంతో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఓ వర్గానికి కీలక పదవులు దక్కడంతో మరో వర్గం నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో భర్తీ చేయనున్న పీఏసీఎస్ చైర్మన్ పదవి తమకే దక్కుతుందని ఓ వర్గం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

