Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో పోస్టల్ ఓట్ల తొలి రౌండ్ పూర్తి

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:29 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరులో పోస్టల్ ఓట్ల తొలి రౌండ్ పూర్తి - Udayam
తిరువూరు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వార్డులకు సంబంధించిన తొలి రౌండ్ పూర్తయింది. ఇప్పటివరకు కూటమికి 57, వైసీపీకి 40, ఇతరులకు 4 ఓట్లు వచ్చాయి. మొత్తం 101 ఓట్లు నమోదయ్యాయి. మరో రౌండ్ లెక్కింపుతో పాటు చైర్మన్ అభ్యర్థులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉంది.

Comments

G
Loading comments...