Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో కూటమికి 17 ఓట్ల ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:29 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరులో కూటమికి 17 ఓట్ల ఆధిక్యం - Udayam
తిరువూరు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మొదటి రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్‌లో కూటమికి 57, వైసీపీకి 40, ఇతరులకు 4 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి 17 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. చైర్మన్‌కు సంబంధించిన మరో రౌండ్ ఓట్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉంది. సాధారణ ఓట్ల లెక్కింపు కూడా జరగాల్సి ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...