వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులోని సాయిబాబా ఆలయంలో ఈనెల 17న ప్రత్యేక పూజల అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

