Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో నీట్‌ విద్యార్థిని మృతి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 10, 2026 7:38 AM తిరుపతిGeneral
తిరుపతిలో నీట్‌ విద్యార్థిని మృతి - Udayam
తిరుపతి ఎస్వీ నగర్‌కు చెందిన సాయి మేఘన నీట్‌లో ఆశించిన మార్కులు రాకపోవడంతో 10 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకుల ద్వారా వెల్లడైంది. తొలి పరీక్షలో 499 మార్కులు రాగా, మళ్లీ నిర్వహించిన పరీక్షలో 390 మార్కులు వచ్చాయి. ఆదివారం కర్మక్రియల సందర్భంగా విషయం వెలుగులోకి వచ్చింది. సాయి మేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...