Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో కొత్త పెన్షన్లకు నేడే గడువు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:04 AM తిరుపతిGeneral
తిరుపతిలో కొత్త పెన్షన్లకు నేడే గడువు - Udayam
తిరుపతి జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 49,205 మంది దరఖాస్తు చేసుకోగా, మరో 11 వేల మంది వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అర్హులైన వారు గడువు ముగిసేలోపు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...