Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:04 AM తిరుపతిGeneral
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం - Udayam
తిరుపతి నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్‌ సంచారం కలకలం రేపుతోంది. తిరుచానూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో అర్ధరాత్రి తర్వాత గ్యాంగ్‌ సభ్యులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. చెడ్డీ గ్యాంగ్‌ సంచారంపై సమాచారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తిరుపతి పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...