తిరుపతిలో 5,000 ఎకరాల్లో సెమీకండక్టర్ పార్కు

తిరుపతి సమీపంలో 5,000 ఎకరాల్లో పీపీపీ విధానంలో సెమీకండక్టర్ పార్కు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు కల్పించనుంది.
సిలికాన్ ఫ్యాబ్ ప్రాజెక్టులకు 80%, ఇతర అర్హతగల యూనిట్లకు 70% వరకు ప్రోత్సాహకాలు అందించనుంది.
Comments
Loading comments...
