వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో రూ.700 కోట్ల కొత్త పెట్టుబడులకు డిక్సన్ టెక్నాలజీస్ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో జిల్లాలో 2,300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు రెండో రోజు మంత్రి లోకేశ్‌తో సంస్థ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ భేటీ అయ్యారు. ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
Comments
Loading comments...

