వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పురస్కరించుకొని టి ఎన్ ఎస్ ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో సేవా సంకల్ప యాత్ర చేపట్టారు.మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి సూచనలతో తిరుపతి నుంచి వారణాసి వరకు 25 మంది యువత బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద గాజువాక ఎమ్మల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇతర కూటమి నాయకులు పాల్గొని బైక్ యాత్రను ప్రారంభించారు.
Comments
Loading comments...

