వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని 66 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీ జనరల్‌కు 25, ఎస్సీ మహిళలకు 15,10,33, ఎస్సీ జనరల్‌కు 1,8,14,18 వార్డులు కేటాయించారు.
బీసీ మహిళలకు 64,24,30,27,61,65,31,49,41,63,23,38, బీసీ జనరల్‌కు 28,29,19,66,62,58,22,44,53,2,3,4,5 వార్డులు కేటాయించారు.
Comments
Loading comments...

