వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును ఆగస్టు 17 వరకు పొడిగించారు. పల్లియేటివ్ కేర్, డేటా సైన్స్–మెషిన్ లెర్నింగ్, యోగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ www.spmvv.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

