Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు నిలిపివేత

Follow Udayam on Google
రేఖ దేవి Jul 29, 2026 8:47 AM తిరుపతిGeneral
తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు నిలిపివేత - Udayam
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద బుధవారం శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్లు గురువారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి రానున్నాయి. శ్రీవారి సేవకులకు పనితీరు ఆధారంగా సిబిల్‌ స్కోర్‌ తరహా రేటింగ్‌ ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తితిదే ఈవో ఎం.రవిచంద్ర తెలిపారు. సేవ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...