వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రేషన్ పంపిణీకి తొలిరోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. బియ్యం బస్తాలపై QR కోడ్ స్కాన్ కాకపోవడంతో కొన్ని చోట్ల డీలర్ల వద్ద జీరో స్టాక్ చూపిస్తున్నట్లు సమాచారం.
దీంతో సెప్టెంబర్ 1న పలు ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. లబ్ధిదారుల్లో పంపిణీ సజావుగా సాగుతుందా అనే సందేహం నెలకొంది.
Comments
Loading comments...

