Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి - కాట్పాడి మార్గంలో రైళ్ల రద్దు

Nisha Jun 20, 2026 6:28 AM చిత్తూరు 12 views2 days ago
తిరుపతి - కాట్పాడి మార్గంలో రైళ్ల రద్దు - Udayam Digital
పట్టాల మార్పు పనుల దృష్ట్యా తిరుపతి-కాట్పాడి మధ్య పలు లోకల్ రైళ్లను జూలై 13 వరకు రైల్వేశాఖ రద్దు చేసింది. కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువనంతపురం ప్రత్యేక రైలును రేణిగుంట, మేల్పాకం మీదుగా దారి మళ్లించారు. పూర్తి వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించగలరు.

Comments

G
Loading comments...