Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో రూ.2.25 లక్షల సైబర్ మోసం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:15 AM తిరుపతిGeneral
తిరుపతిలో రూ.2.25 లక్షల సైబర్ మోసం - Udayam
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.2,25,297 కాజేశారు. అధికారిక ప్రతినిధినంటూ ఫోన్ చేసి పలు లావాదేవీల ద్వారా నగదు బదిలీ చేయించుకున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. OTP, UPI PIN, ATM PIN, CVV వంటి గోప్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని, లింకులు, యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...