Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి రూ.2 కోట్లు

Follow Udayam on Google
Harika Nov 09, 2026 2:18 PM వనపర్తిGeneral
తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి రూ.2 కోట్లు - Udayam
తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయడంపై అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పాత బస్టాండ్ అభివృద్ధికి మరో రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అభివృద్ధికి మద్దతు ఇస్తామని, అవినీతి, అక్రమాలు జరిగితే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...