వార్తలకు తిరిగి వెళ్లండి

తన పుట్టిన రోజు సందర్భంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో కొంత సమయం గడిపారు. పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

