Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 4 గంటల్లో దర్శనం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:47 AM తిరుపతిGeneral
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 4 గంటల్లో దర్శనం - Udayam
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండకుండా ఉచిత దర్శనానికి భక్తులు నేరుగా వెళ్తున్నారు. సోమవారం 88,210 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు నమోదైంది. 4.36 లక్షల లడ్డూలు విక్రయించారు.

Comments

G
Loading comments...