Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:22 AM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటలు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం సుమారు 24 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న 78,723 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 37,664 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...