వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) పరిధిలోని అన్ని గురుకులాల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత అటెండెన్స్ అమలు చేయనున్నారు.
ఎల్లుండిలోగా డివైజ్‌లు ఏర్పాటు చేయాలని సంస్థ కార్యదర్శి రవి ఆదేశించారు. లైబ్రరీలు, ల్యాబ్‌లు, నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

