వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్‌లో 23 క్యారెట్ల గోల్డ్ కోట్‌తో రూపొందించిన శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
నగ్నంగా ఓ చిన్న వ్యక్తిపై కూర్చున్నట్లు ఉన్న ఈ శిల్పాన్ని డానిష్ కళాకారుడు జెన్స్ గాల్షియోట్ రూపొందించారు. ‘కింగ్ ఆఫ్ ఇన్‌జస్టిస్’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యను శిల్పంపై పొందుపరిచారు.
Comments
Loading comments...

