Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువులకు మేతగా మారిన పంట పొలాలు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:00 AM నల్గొండGeneral
నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గంటల విద్యుత్ కూడా కోతలతో వస్తుండటంతో మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో జనరేటర్లతో నీరు పారిస్తున్నామని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...